- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti: Never reveal these four facts to your wife in Telugu
Chanakya Niti: ఈ విషయాలు మీ భార్యకు చెప్పారా జరుగుతున్న పని చెడిపోతుంది.. పొరపాటున కూడా చెప్పకండి
సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపడానికి, ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో కొన్ని విషయాలను ప్రస్తావించారు. వాటిని అనుసరించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో చాలా ముఖ్యమైనది.. భర్త తన భార్య నుండి కొన్ని విషయాలు దాచడం. భార్య నుండి దాచవలసిన విషయాలు ఏవో తెలుసుకుందాం.
Updated on: Mar 05, 2023 | 8:26 AM

చాణక్యుడు ప్రకారం మూర్ఖులు, ద్రోహులను గౌరవించే చోట లక్ష్మీదేవి నివసించదు. మూర్ఖుల మాటలు వినేవాడు జీవితంలో ఎప్పుడూ నష్టపోవాల్సి వస్తుందని చాణక్యుడు నమ్మాడు. మీరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే మీరు తీసుకున్న నిర్ణయాన్ని విశ్వసించండి.

అబద్ధాలు చెప్పి సంపాదించిన ధనం ఏ వ్యక్తికీ ఫలించదు. అటువంటి సంపద పాపంతో సమానంగా పరిగణించబడుతుంది. ఇంకా అటువంటి సిరిసంపదలు వ్యక్తిని కూడా బాధపెడతాయి. అందుకే ఎంత కష్టపడి అబద్ధాలు చెప్పి సంపాదించినా ఆర్థికంగా పురోగతి ఉండదు.


చాలా మంది వ్యక్తులు.. ఎటువంటి పెద్ద పని మొదలు పెట్టినా.. దానికి సంబందించిన హ్యూహాన్ని ముందుగా సిద్ధం చెయ్యరు. దీని కారణంగా వారు వైఫల్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. చాణక్యుడు ప్రకారం.. వ్యూహంతో చేసిన పని చాలా వరకు విజయవంతమవుతుంది. ఇలాంటి పనుల్లో సమస్యలు, అడ్డంకులు కూడా తక్కువగా వస్తాయి.. విజయం త్వరగా సాధిస్తారు.

ఆచార్య చాణక్యుడు తన విధానాలలో మానవులకు సంబంధించిన అనేక సమస్యలను ప్రస్తావించాడు. అలాగే వాటికి సంబంధించిన పరిష్కారాల గురించి చెప్పాడు. చాణక్యుడు ప్రకారం తనకు తెలియకుండానే వ్యక్తి చేసే తప్పులు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనిషి పాటించాల్సిన కొన్ని విషయాలను చెప్పాడు.




