Holi 2023: హొలీ వేడుకలు ఈ ప్రాంతంలో వెరీ వెరీ స్పెషల్.. దేశంలోని టాప్-5 ప్రదేశాల్లో రంగుల పండగ భిన్నం

రంగుల రంగుల కేళీ.. హోలీ పండగను జరుపుకోవడం పిల్లలకు, పెద్దలకు ఇష్టమే. ఏడాది మొత్తం హొలీ పండగ కోసం ఎదురుచూస్తుంటారు. దేశ వ్యాప్తంగా హొలీ పండగను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఈరోజు దేశంలోని టాప్-5 హెలీలు జరుపుకునే ప్రాంతాల గురించి తెలుసుకుందాం.

Surya Kala

|

Updated on: Mar 04, 2023 | 11:43 AM

రంగభర్ణి ఏకాదశితో పాటు దేశమంతటా హోలీ సంబరాలు మొదలయ్యాయి. ఒకరికొకరు రంగులు జల్లుకుంటూ హోలీని జరుపుకుంటున్నారు. వాస్తవానికి ఈ పండుగ కోసం  ప్రజలు ఏడాది పొడవునా నిరీక్షిస్తారు. జరుపుకోవడానికి ఎన్ని రకాల రంగులు ఉన్నాయో, అదే విధంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో హోలీని వివిధ రకాలుగా జరుపుకుంటారు. హోలీని చూసేందుకు విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.  

1 / 6
హోలీ పండగ గుర్తుకొస్తే.. అందరి మదిలో ముందుగా గుర్తుకు వచ్చేది మధుర. ఇక్కడ బృందావనం, బర్సానా , గోవర్ధన్  ప్రాంతాల్లో జరుపుకునే హోలీకి పౌరాణిక, చారిత్రక ప్రాముఖ్యత ఉంది. లడ్డు మార్, లత్మార్, పువ్వుల రంగులతో జరుపుకునే హోలీ  ప్రత్యేకమైనది.

2 / 6
మధురలో జరిగే హోలీకి ఏమాత్రం తీసిపోదు అంటుంది రాజస్థాన్‌లోని ఉదయపూర్‌. ఇక్కడ షాహీ హోలీ ఆడతారు.  దీనిలో రాజభవనం నుండి బయటకు తీసిన ఏనుగులు, గుర్రాలు, బ్యాండ్‌లు, సంగీతంతో ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణ. హొలీ సందర్భంగా  మధుర తర్వాత ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటారు.

3 / 6
రాజస్థాన్ లోని మరో ప్రాంతం పుష్కర హోలీ జాతర కూడా అత్యంత ఘనంగా జరుగుతుంది. ఇక్కడ హొలీ వేడుకలు అన్ని ప్రాంతాల కంటే భిన్నంగా జరుగుతాయి. ముఖ్యంగా వరాహ్ ఘాట్, బ్రహ్మ చౌక్ వద్ద, పర్యాటకులను ఆకర్షించే సంగీత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తారు. 

4 / 6
రాజస్థాన్ నుండి పంజాబ్ వరకు.. సిక్కులు జరుపుకునే హొలీ వేడుకలు ప్రత్యేకం. ఆనంద్‌పూర్ సాహిబ్‌లో సిక్కు సంఘం హోలా మొహల్లాను నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాన్ని గురు గోవింద్ సింగ్ జీ ప్రారంభించారు. ఈ ఉత్సవం ధైర్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇక్కడ గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, కుస్తీ మొదలైనవి కూడా హోలీ రంగులతో పాటు కనిపిస్తూ కనువిందు చేస్తాయి. 

5 / 6
పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్ హోలీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ హోలీ వేడుకలను రవీంద్ర నాథ్ ఠాగూర్ ప్రారంభించారు. హోలీ రోజున ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతాయి. వివిధ రకాల రంగులు, గులాల్ లు ఇంద్రధనస్సుని తలపిస్తాయి.   

6 / 6
Follow us
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ