Chanakya Niti: కష్టపడి పనిచేయడమే కాదు.. మాటతీరు కూడా విజయాన్ని నిర్ణయిస్తుందంటున్న చాణక్య

ఆచార్య చాణుక్యుడు తన చాణక్య నీతి శాస్త్రంలో పేర్కొన్న కొన్ని నియమాల గురించి తెలుసుకోవాలి. ఈ నియమాలను అనుసరించడం ద్వారా జీవితంలో త్వరగా విజయం సాధించడం ప్రారంభిస్తారు. సమస్యలన్నీ తొలగిపోతాయి. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి లక్షణాలు అతని విజయానికి కారణమైనట్లే.. అదే సమయంలో ఒక వ్యక్తిలోని లోపాలు అతని వైఫల్యానికి కారణమవుతాయి. ఎక్కువ లోపాలు ఉన్నవారు విజయం సాధించలేరు.

Chanakya Niti: కష్టపడి పనిచేయడమే కాదు.. మాటతీరు కూడా విజయాన్ని నిర్ణయిస్తుందంటున్న చాణక్య
Chanakya Niti
Follow us

|

Updated on: Jun 20, 2024 | 3:05 PM

కష్టపడి పని చేసి అందుకు తగిన ఫలితాలన్నీ, పనిలో విజయాన్ని ఆశించడం ప్రతి ఒక్కరూ చేసేదే.. అయితే కొంత మంది ఎంత కష్టపడి పనిచేసినా విజయం ఆమడ దూరంలో నిలిచిపోతుంది. ఇలాంటి వ్యక్తులు ఆచార్య చాణుక్యుడు తన చాణక్య నీతి శాస్త్రంలో పేర్కొన్న కొన్ని నియమాల గురించి తెలుసుకోవాలి. ఈ నియమాలను అనుసరించడం ద్వారా జీవితంలో త్వరగా విజయం సాధించడం ప్రారంభిస్తారు. సమస్యలన్నీ తొలగిపోతాయి. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి లక్షణాలు అతని విజయానికి కారణమైనట్లే.. అదే సమయంలో ఒక వ్యక్తిలోని లోపాలు అతని వైఫల్యానికి కారణమవుతాయి. ఎక్కువ లోపాలు ఉన్నవారు విజయం సాధించలేరు.

మాట తీరు

కష్టపడడమే కాదు ఎవరితే ఇతరులతో ప్రేమగా మాట్లాడతారో అటువంటి వారు తప్పకుండా విజయం సాధిస్తారు. మాటలు చెడ్డగా ఉంటే ఎప్పటికీ విజయం సాధించలేరు. పడిన కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే.. వాక్కు బాగుండాలి. మాట తీరు బాగుంటే అప్పుడు కృషి ఫలిస్తుంది. దీంతో మీ విజయం సాధించకుండా ఎవరూ ఆపలేరు. అయితే విజయం సాధించాలంటే ముందుగా సహనం కలిగి ఉండటం చాలా ముఖ్యం.

వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకునే

వైఫల్యం జీవితంలో ఒక భాగమని.. చాణక్యుడు తప్పుల నుండి పాఠం నేర్చుకోవడంలోని ప్రాముఖ్యతను గురించి చెప్పాడు. వైఫల్యాలను విశ్లేషించుకుంటూ అందులోని విషయాలను పాఠాలుగా తీసుకోవాలి. వైఫల్యం నుంచి నేర్చుకునే పాఠాలను తెలివిగా విజయం సాధించడానికి ఉపయోగించండి.

ఇవి కూడా చదవండి

సోమరితనం అతి పెద్ద శత్రువు

ఏ వ్యక్తికైనా అతిపెద్ద శత్రువు సోమరితనం అని నమ్ముతారు. చాణక్యుడు ప్రకారం ఎప్పుడూ సోమరితనం లేదా ఆశయం లేని వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండండి. ఏ పని అయినా చేయాలంటే తగినంత ప్రేరణ ఉండాలి. ప్రేరణ లేని పని సొంత పురోగతికి కూడా ఆటంకంగా మారుతుంది. మిమ్మల్ని క్రిందికి లాగవచ్చు.

స్వీయ సంరక్షణ

జీవితంలో ఒత్తిడిని ఎదుర్కొంటూ శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. చాణక్యుడు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ప్రాముఖ్యమో చెప్పాడు. వ్యాయామం, ధ్యానం, తగినంత విశ్రాంతి వంటి కార్యకలాపాలను సూచించాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

బైడెన్ పేలవ ప్రదర్శన.. అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్‌
బైడెన్ పేలవ ప్రదర్శన.. అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్‌
తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు.. పేర్కొన్న అంశాలి
తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు.. పేర్కొన్న అంశాలి
'రో-కో' తదుపరి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ ఆడతారంటే?
'రో-కో' తదుపరి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ ఆడతారంటే?
జగన్నాథుడుకి నైవేద్యం తర్వాత వేప పొడిని ఎందుకు ఇస్తారంటే
జగన్నాథుడుకి నైవేద్యం తర్వాత వేప పొడిని ఎందుకు ఇస్తారంటే
Horoscope Today: వారికి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం..
Horoscope Today: వారికి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం..
భగవద్గీత శ్లోకాన్నిషేర్ చేసిన షోయబ్ అక్తర్..పాక్ ఫ్యాన్స్ గగ్లోలు
భగవద్గీత శ్లోకాన్నిషేర్ చేసిన షోయబ్ అక్తర్..పాక్ ఫ్యాన్స్ గగ్లోలు
సచిన్ వీరాభిమానికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన రోహిత్ శర్మ
సచిన్ వీరాభిమానికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన రోహిత్ శర్మ
వివో నుంచి అదిరిపోయే ట్యాబ్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..
వివో నుంచి అదిరిపోయే ట్యాబ్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..
ఆహాలో పార్వతీశం మార్కెట్ మహాలక్ష్మి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆహాలో పార్వతీశం మార్కెట్ మహాలక్ష్మి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మల్టీస్టారర్‌లకు బూస్టప్ ఇచ్చిన నాగ్ అశ్విన్..
మల్టీస్టారర్‌లకు బూస్టప్ ఇచ్చిన నాగ్ అశ్విన్..