Shivlingam and Jyotirlingam: శివ లింగం , జ్యోతిర్లింగం ఒకటేనా.. పురాణాల కథనం ఏమిటంటే..
త్రిమూర్తులలో ఒకరు సృష్టి లయకారుడు శివుడిని భక్తి శ్రద్దలతో పూజిస్తే కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల విశ్వాసం. అదే సమయంలో శివాలయాలకు వెళ్లి శివుడిని పుజిస్తారు. అదే సమయంలో జ్యోతిర్లింగ దర్శనం కోసం జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్తారు. అయితే చాలా మంది శివలింగానికి జ్యోతిర్లింగానికి తేడా లేదని అనుకుంటారు. కార్తీక మాసం శివుని మాసం. భక్తులందరూ హరహర మహాదేవ అంటూ శివుడిని భక్తి శ్రద్దలతో పుజిస్తారు. మహాదేవుడిని శివలింగంగా అత్యంత భక్తీ శ్రద్దలతో పూజించినా.. జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకునే అదృష్టం మాత్రం అందరికీ ఉండదు. శివలింగాన్ని సాధారణంగా శివునికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. ఈ రోజు శివలింగానికి జ్యోతిర్లింగానికి మధ్యన గల బేధం తెలుసుకుందాం..

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
