Buddha Purnima: బుద్ధ పూర్ణిమ రోజు ఇంటికి వీటిని తీసుకొస్తే.. సంతోషం మీ వెంటే!

బుద్ధ పూర్ణిమకు చాలా విశిష్టత ఉంది. బౌద్ధ మతంలో దీన్ని చాలా ముఖ్యమైన పండుగగా పరిగణిస్తారు. ఈ పూర్ణిమ సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. ప్రతీ ఏడాది.. వైశాఖ మాసం పౌర్ణమి రోజు ఈ బుద్ధ పూర్ణిమ వస్తుంది. ఈ సంవత్సరం మే 23వ తేదీన వచ్చింది. ఈ రోజునే బుద్ధుడు జన్మించాడు. విష్ణుమూర్తినే బుద్ధుడి రూపంగా జన్మించాడని చాలా మంది నమ్ముతారు. గౌతమ బుద్ధుడికి జ్ఞానం, మోక్షం రెండూ ఈ రోజునే లభించాయి. అందుకే ఈ రోజును మరింత ప్రత్యేకంగా..

Buddha Purnima: బుద్ధ పూర్ణిమ రోజు ఇంటికి వీటిని తీసుకొస్తే.. సంతోషం మీ వెంటే!
Buddha Purnima
Follow us
Chinni Enni

|

Updated on: May 23, 2024 | 1:36 PM

బుద్ధ పూర్ణిమకు చాలా విశిష్టత ఉంది. బౌద్ధ మతంలో దీన్ని చాలా ముఖ్యమైన పండుగగా పరిగణిస్తారు. ఈ పూర్ణిమ సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. ప్రతీ ఏడాది.. వైశాఖ మాసం పౌర్ణమి రోజు ఈ బుద్ధ పూర్ణిమ వస్తుంది. ఈ సంవత్సరం మే 23వ తేదీన వచ్చింది. ఈ రోజునే బుద్ధుడు జన్మించాడు. విష్ణుమూర్తినే బుద్ధుడి రూపంగా జన్మించాడని చాలా మంది నమ్ముతారు. గౌతమ బుద్ధుడికి జ్ఞానం, మోక్షం రెండూ ఈ రోజునే లభించాయి. అందుకే ఈ రోజును మరింత ప్రత్యేకంగా భావిస్తారు. ఇలాంటి రోజున ఇంటికి కొన్ని వస్తువులు తెచ్చుకోవడం వల్ల అదృష్టాన్ని పెంచుకోవచ్చని బుద్ధ మతానికి చెందిన వాళ్లు అంటారు. మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బుద్ధ విగ్రహం:

బుద్ధ పూర్ణిమ రోజు.. గౌతమ బుద్ధుని విగ్రహాన్ని కొనుగోలు చేసి.. ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇలా చేయడం ఎంతో శుభంగా చెప్తారు. చిన్న విగ్రహం అయినా పర్వాలేదు.. ఈ రోజు కొనాలని అంటారు. వీటిని మీ ఇంట్లో కానీ.. మీ ఆఫీసు డెస్క్‌లో కానీ పెట్టుకోవచ్చు. బుద్ధుని విగ్రహం కొనడం వల్ల.. జీవితంలో శ్రేయస్సు, ఆనందం కలుగుతాయి.

పసుపు రంగు దుస్తులు కొనండి:

గౌతమ బుద్ధుడికి పసుపు రంగు దుస్తులు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజు వీలైతే పసుపు రంగు దుస్తులు కొనడం వల్ల.. శుభ ప్రదంగా భావిస్తారు.

ఇవి కూడా చదవండి

గవ్వలను తప్పకుండా తీసుకోండి:

బుద్ధ పూర్ణిమ రోజు తీసుకోవాల్సిన వస్తువుల్లో గవ్వలు కూడా ఒకటి. ఈ గవ్వలు కొనడం వల్ల ఆ వ్యక్తిపై లక్ష్మీ దేవి అనుగ్రహం తప్పకుండా నిలిచి ఉంటుంది. అంతే కాకుండా సంపద, పెరుగుదల కూడా అవుతుంది. ఆర్థిక సమస్యలు ఉన్నవారు.. వీటిని ఈ రోజు కొనడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతారు.

వెండి నాణెం:

బుద్ధ పూర్ణిమ రోజు స్తోమత ఉన్నవారు వెండి నాణెం కొనడం చాలా శుభ ప్రదంగా భావిస్తారు. వెండి నాణెం కొని.. పూజించి భద్రంగా దాచుకోవాలి. ఈ రోజున వెండి నాణెం కొనడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది.

ఇత్తడి ఏనుగు:

బుద్ధ పూర్ణిమ రోజు.. ఇత్తడి ఏనుగు కొనడం వల్ల చాలా మంచిది. ఏనుగు.. శ్రేయస్సు, అదృష్టం, జ్ఞానం చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే ఈ రోజు ఇత్తడి ఏనుగు కొంటే.. ఇంట్లో శాంతి, శ్రేయస్సు, ఆనందం కలుగుతాయి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!