AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: మీరు చేపట్టిన పనిలో విజయం సాధించాలంటే సోమవారం ఇలా చేయండి..!

Astro Tips: హిందూమత విశ్వాసాల ప్రకారం సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆది దేవుడు శివుడిని సోమవారం నాడు కొలుస్తారు భక్తులు. ఈ రోజున భక్తులు ఉపవాసం చేయడం ద్వారా ..

Astro Tips: మీరు చేపట్టిన పనిలో విజయం సాధించాలంటే సోమవారం ఇలా చేయండి..!
Lord Shiva
Shiva Prajapati
|

Updated on: May 02, 2022 | 7:00 AM

Share

Astro Tips: హిందూమత విశ్వాసాల ప్రకారం సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆది దేవుడు శివుడిని సోమవారం నాడు కొలుస్తారు భక్తులు. ఈ రోజున భక్తులు ఉపవాసం చేయడం ద్వారా పరమేశ్వరుడి ఆశీర్వాదాలు పొందుతారు. వీలైతే సోమవారం తెల్లవారుజామున స్నానం చేసిన తరువాత శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడిని ప్రార్థించండి. ఇంట్లో శివుడి విగ్రహం, ఫోటోకు పూజ చేయండి. సోమవారం నాడు ఉపవాసం ఉండటంతో పాటు.. వస్త్రాలు, ఆహారం దానం చేయడం వల్ల కూడా పరమేశ్వరుడి కరుణ మీపై ఉంటుంది. ఇలా సోమవారం నాడు శివుడిని పూజించడం వలన ఆశించిన ఫలితాలు వస్తాయని విశ్వాసం. శివుడి కృపతో మీరు చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయని వేదాంతులు చెబుతున్నారు.

సోమవారం ఉపవాసం మూడు రకాలు..

1. ప్రతి సోమవారం ఉపవాసం 2. సోమ ప్రదోష వ్రత పూజ 3. 16 రోజుల సోమవారం వ్రత పూజ

సోమవారం ఉపవాసంలో ఈ తప్పు చేయకండి.. రాగి పాత్రలో పాలు పోసి శివుడికి అభిషేకం చేయకూడదు. రాగి పాత్రలో పాలు పోయడం స్వామి వారికి అయిష్టమట. శివలింగంపై చందనం వేసి అభిషేకించండి. అయితే, దానిపై కుంకుమ, పసుపు వేయొద్దు. సోమవారం వ్రతం పాటించే వారు తెల్లని వస్తువులను దానం చేయకూడదు. సోమవారం పూజ చేసే వ్యక్తి కుంకుమ, పసుపు, ఎరుపు రంగు దుస్తులు ధరించవచ్చు. సోమవారం ఉపవాస పూజలో నల్లని వస్త్రాలు ఉపయోగించవద్దు. సోమవారం ఉత్తరం, తూర్పు దిశలో ప్రయాణించ కూడదు.

(గమనిక: ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని హిందూ మత గ్రంధాలు, వేదపండితులు అందించిన సమాచారం మేరకు పబ్లి్ష్ చేయడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు.)

Also read:

Child care tip: వేసవిలో పిల్లల శరీరం చల్లగా ఉండాలంటే ఈ నూనెతో మసాజ్ చేయండి..!

Viral Video: ఒక్క నీటి చుక్క నిండు ప్రాణాలను కాపాడింది.. గుండెను పిండేస్తున్న వీడియో..!

Trs vs Bjp: బండి సంజయ్‌కి నిజంగా ప్రేమ ఉంటే ఆ పని చేయాలి.. మంత్రి కేటీఆర్ డిమాండ్..

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు