Horoscope Today: వీరు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.. సోమవారం రాశిఫలాలు..

ఈరోజు వీరు దూర ప్రయాణాలు చేస్తారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు. ముఖ్యమైన వ్యక్తులను

Horoscope Today: వీరు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.. సోమవారం రాశిఫలాలు..
Follow us
Rajitha Chanti

|

Updated on: May 02, 2022 | 7:28 AM

మేష రాశి.. ఈరోజు వీరు దూర ప్రయాణాలు చేస్తారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో విభేధాలు తగ్గుతాయి.

వృషభ రాశి.. ఈరోజు వీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆందోళన మరింత పెరుగుతుంది. సహనంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకవాలి. కొత్తవారిని కలుసుకుంటారు. కోపంతో ఇతరులను బాధపెట్టకూడదు.. ఆకస్మిక ప్రయణాలు చేస్తారు.

మిథున రాశి.. వీరికి మానసిక ఆందోళన పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు అవసరం.. బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది. కొత్తవారితో స్నేహం ఆలోచించాలి.

కర్కాటక రాశి.. ఈరోజు నూతన పనులను మొదలు పెడతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. శుభవార్తలు వింటారు. ప్రయాణాలు చేస్తారు.

సింహ రాశి.. ఈరోజు వీరు కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధుమిత్రలతో కలిసి సంతోషంగా గడిపేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

కన్య రాశి.. ఈరోజు వీరు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది. బంధుమిత్రుల సహాయసహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు.

తుల రాశి.. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది.. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. చేపట్టిన పనులను వాయిదా వేస్తారు. మానసిక ఆందోళన ఉంటుంది.

వృశ్చిక రాశి.. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అనవసర ఖర్చులు చేస్తారు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. దైవ దర్శనం చేసుకుంటారు. దూర ప్రయణాలు చేస్తారు. తీర్థయాత్రలకు ప్రయత్నిస్తారు.

ధనుస్సు రాశి.. ఈరోజు వీరికి నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ముఖ్యమైన వారిని కలుసుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గోంటారు. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు.

మకర రాశి.. ఈరోజు వీరికి మానసిక ఆందోళన పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. స్త్రీలతో తగదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు.

కుంభరాశి.. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. క్షణాకవేశంలో ఇతరులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ప్రవర్తించాలి. అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు.

మీన రాశి.. ఈరోజు వీరు సంఘంలో గౌరవ మర్యాదలు విషయంలో జాగ్రత్తలు అవసరం. స్వల్ప అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. దూర వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది.

గమనిక: రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం.

Also Read:  Sarkaru vaari paata: సూపర్‌ స్టార్‌ అభిమానుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. సర్కారు వారి పాట ట్రైలర్‌

వచ్చేస్తోంది..

AHA OTT: తెలుగు ఆడియన్స్‌ కోసం ఆహా మరో సర్‌ప్రైజ్‌.. నేషనల్‌ అవార్డు సినిమాను..

Viral Photo: అందాల సింధూరం.. మన తెలుగింటి ముద్ద మందారం.. ఎవరో గుర్తించారా..?

F3 Movie: ప్రేక్షకుల కోసం అదిరిపోయే సర్‌ప్రైజ్‌ సిద్ధం చేసిన ఎఫ్‌3 టీమ్‌.. పేలనున్న ఫన్‌ బాంబ్‌..