AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్రాంతి నుంచి లక్కే లక్కు.. ఈ రాశుల వారి సుడి తిరిగినట్లే గురూ..

నవగ్రహాల్లో శుక్ర గ్రహం చాలా ప్రత్యేకమైనది. శుక్ర గ్రహం సంపద, శ్రేయస్సుకు చిహ్నం అంటారు. అయితే ఈ గ్రహం 2026లో రాశి సంచారం చేయనుంది. అంతే కాకుండా, శని గ్రహానికి చాలా దగ్గరగా రానుంది. ఇది చాలా అరుదుగా జరిగే కలయిక . దీని వలన లాభ దృష్టి యోగం ఏర్పడ నుంది. ఇది మూడు రాశుల వారికి లక్కు తీసుకురానుంది.

Samatha J
|

Updated on: Jan 02, 2026 | 1:24 PM

Share
 జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు చాలా ప్రత్యేక, ప్రాముఖ్యత ఉంటుంది.  గ్రహాల సంచారం లేదా కలయిక, కొన్ని సార్లు ఇవి దగ్గరగా రావడం వలన యోగాలు ఏర్పడుతాయి. అయితే 2026 జనవరిలో మకర సంక్రాంతి రోజు లాభ దృష్టి రాజయోగం ఏర్పడ నుంది. ప్రస్తుతం శని గ్రహం మీన రాశిలో సంచరిస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్ర గ్రహం జనవరి 13న మకర రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ క్రమంలోనే జనవరి 15న మకర సంక్రాంతి రోజు శని గ్రహం, శుక్ర గ్రహం, 90 డిగ్రీల కోణంలో దగ్గరగా ఉంటాయి. దీని వలన లాభ దృష్టి యోగం ఏర్పడ నుంది. ఇది మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది.

1 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి సంక్రాంతి తర్వాత నుంచి మంచి కాలం ప్రారంభం కాబోతుంది. వీరికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా లాభ దృష్టి యోగం వలన ఏ పని చేసినా అందులో విజయం వీరి సొంతం అవుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోయి చాలా ఆనందంగా గడుపుతారు.

2 / 5
 మిథున రాశి : మిథున రాశి వారికి ఊహించని ధన లాభ కలుగుతుంది. వీరు విదేశీ ప్రయాణాలు చేసే ఛాన్స్ ఉంది. అలాగే  ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. విద్యార్థులకు లాభదృష్టి యోగం అదృష్టం తీసుకొస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగస్థులు ప్రమోషన్స్ పొందే ఛాన్స్ ఉంది.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి జనవరి 15 తర్వాత నుంచి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. వీరు గత సంవత్సరంలో పడిన కష్టాల నుంచి విముక్తి పొందుతారు. కటుంబంలో శాంతియుత వాతావరణం నెలకుంటుంది. ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, చాలా ఆనందంగా జీవిస్తారు. మునపటి కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. ఇది మీకు మీ కుటుంబానికి  ఆనందాన్ని కలుగజేస్తుంది.

4 / 5
ఇక శని, శుక్ర గ్రహాల వలన ఏర్పడే లాభ దృష్టి యోగం వలన కుంభ రాశి వారి ఉద్యోగులకు, వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఉండనున్నది. ఎవరు అయితే ప్రమోషన్, ఇంక్రీ మెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారో, వారికి ఇది మంచి సమయం. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు.

5 / 5
Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు

AI లవ్‌.. మనిషికి కొత్త తోడు దొరికినట్టేనా?

ట్రాఫిక్ రద్దీకి చెక్..త్వరలో అందుబాటులోకి ఎయిర్ టాక్సీలు..

సాగు భూమిలో భారీ విద్యుత్ టవర్లు.. రైతుకు నష్టపరిహారం వస్తుందా?

చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!

ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర

మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు

జ్యోతిష్య ప్రకారం ఈ 4 రాశుల మహిళలు భర్తకు ఎప్పుడూ అండగా ఉంటారట!

20 ఏళ్ల Home Loan 12 ఏళ్లలో ఎలా తీర్చాలి? ఈ ట్రిక్స్‌ పాటిస్తే..

దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లే
దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లే
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!

త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్

చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!

యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు

వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా

లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌

నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..