AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండుగే పండుగ.. ఉగాది నుంచి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

మార్చి 19న తెలుగు ప్రజలు అందరూ ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉగాది పండుగను తెలుగు నూతననామ సంవత్సరం అంటారు. అయితే 2026 మార్చి 19 నుంచి శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి, ఆరు రుచుల పచ్చడి ప్రసాదం తీసుకొని, తప్పనిసరిగా పంచాంగ శ్రవణం వింటారు. ముఖ్యంగా తమ రాశి వారికి ఎలా ఉంది? ఆదాయ వ్యయాల గురించి తెలుసుకుంటారు. కాగా, ఇప్పుడు ఉగాది తర్వాత నుంచి ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం.

Samatha J
|

Updated on: Mar 07, 2026 | 4:11 PM

Share
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

1 / 5
వృషభ రాశి :  శ్రీ పరాభవ నామ సంవత్సరం వృషభ రాశి వారికి అనేక ప్రయోజనాలను తీసుకొస్తుంది. వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఏ పని చేపట్టినా అది చాలా త్వరగా విజయాన్ని అందుకుంటుంది. సమాజంలో గౌర మర్యాదలు పెరుగుతాయి. ఈ రాశి వారికి ఇది యోగ కాలం అని చెప్పవచ్చు. ఈ రాశి వారు నూతన గృహానికి ప్లాన్ చేస్తారు. ఆనందకర వాతావరణం నెలకొంటుంది.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది.  ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో, వారికి ఇది మంచి సమయం. దూర ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం వీరు అనుకున్న పనులన్నీ నిజం చేసుకుంటారు. విద్యార్థులకు చాలా బాగుటుంది. పెద్ద పెద్ద కాలేజీల్లో సీటు సాధిస్తారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఇల్లు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి.

4 / 5
మేష రాశి : మేష రాశి వారికి లక్కు కలిసి వచ్చే సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం మొత్తం ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యలు నిర్వహించుకుంటారు. చాలా ఆనదంగా గడుపుతారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..