వీళ్ళు పాముల కంటే డేంజర్.. మీ జీవితంలోకి రానివ్వకండి 

Prasanna Yadla

 06 August  2026

Pic credit - Pinterest

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .

చాణక్య నీతి

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

ఎంతో మంది ఆసక్తి

 వీళ్ళు పాముల కంటే డేంజర్.. మీ జీవితంలోకి రానివ్వకండి 

చాణక్య నీతి

కొందరు సొంత పనుల కోసం వాడుతారు అమ్మాయి, అబ్బాయి అవసరమే కోసం మీ దరికి వస్తారు 

సొంత పనుల కోసం వాడుతారు 

వారి అవసరాలు తీర్చుకుని మిమ్మల్ని లెక్కచెయ్యరు అసలు కొంచం కూడా విలువ ఇవ్వరు.

 మిమ్మల్ని లెక్కచెయ్యరు

కష్టం వచ్చినప్పుడు ఏం పట్టనట్టు ఉంటారు. అలాంటి టైం లోనే అసలు రంగు బయట పడేది.

అసలు రంగు బయట పడేది. 

వీరిని దూరం పెట్టాలి వీళ్ళు జీవితంలో అతి పెద్ద మోసగాళ్లని  చాణక్యుడు చెబుతున్నాడు 

అతి పెద్ద మోసగాళ్లని

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్