Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి ఛాన్స్.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (మార్చి 8-14, 2026): మేష రాశి వారికి ఈ వారమంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. వృషభ రాశి వారికి ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
Follow Us