ఏలినాటి శని.. 2026లో ఏ రాశుల వారిపై దీని ప్రభావం ఉండనున్నదంటే?
శని గ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ గ్రహం జాతకంపై చాలా ప్రభావం చూపుతుంది. శని గ్రహం వ్యక్తి జాతకంలో శుభ స్థానంలో ఉంటే, అద్భుతమై ప్రయోజనాలు పొందుతారు. అదే చెడు స్థానంలో ఉంటే అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా శని గ్రహం కర్మల ఆధారంగా, దాని ఫలితాలను ఇస్తుంది అంటారు. అందుకే శని ప్రభావం ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి అంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5