పర్యాటక స్వర్గధామాలు.. దక్షిణాదిలోని ఈ టూర్ స్పాట్‌లను చూసి తీరాల్సిందే..!
Top Tourist Spots In India: ఈ మండు వేసవిలో.. మీరు ఏదైనా సుందరమైన చల్లని ప్రదేశాలను చూడాలనుకుంటే.. మనదేశంలోనే అనేక ప్రదేశాలున్నాయి. చల్లని, ప్రకృతితో నిండిన సుందరమైన ప్రదేశాన్ని అన్వేషించాలనుకుంటే.. భారతదేశంలోని సిమ్లా-మనాలీ కంటే అందమైన కొన్ని కేరళ హిల్ స్టేషన్లను తప్పక చూడాలి. ఈ ప్రదేశాలు పచ్చని కొండలు, పొగమంచుతో నిండిన పర్వత శ్రేణులు, ఆకర్షణీయమైన తేయాకు తోటలతో అలంకరించబడి, ప్రతి పర్యాటకుడిని మంత్రముగ్ధులుగా చేస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
