AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్ర మంగళ యోగం.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టబోయే రాశులివే..!

ఈ నెల(మార్చి) 17, 18, 19 తేదీల్లో చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న కుజుడితో యుతి చెందడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు యుతి చెందడాన్ని చంద్ర మంగళ యోగమని, ధన ధాన్య సమృద్ధి యోగమని అంటారు. ఈ రెండు గ్రహాల యుతిని గురువు నవమ దృష్టితో వీక్షించడం వల్ల ఈ యోగానికి మరింత బలం చేకూరుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం ఫలిస్తాయి. ఈ మూడు రోజుల్లో చేపట్టే కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు ఆర్థికంగా విజయం సాధిస్తాయి. జీవనశైలి మారుతుంది. ఈ యోగం వల్ల లబ్ధి పొందే రాశులు మేషం, వృషభం, తుల, వృశ్చికం, మకరం, కుంభం.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2026 | 4:49 PM

Share
మేష రాశి : శని అస్తమయంతో మేష రాశివారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మొదలు పెట్టిన ప్రతి పనిని పూర్తి చేస్తారు. ఇంకా మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించి శుభవార్తలు చాలానే వింటారు. పెట్టుబడుల్లో ఊహించని విధంగా లాభాలు వస్తాయి.    సంతానం కోరుకునే వారు గుడ్ న్యూస్ వింటారు. ఆర్ధిక సమస్యలు కూడా మెరుగుపడతాయి.

1 / 6
వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో కుజుడితో చంద్రుడు కలవడం వల్ల ఈ మూడు రోజుల్లో ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ప్రయత్నం చేసినా తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఆర్థికంగా మరింత మెరుగైన స్థితికి చేరుకోవడానికి, వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధించడానికి, కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి బాగా అవకాశం ఉంది. జీవితంలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమై మానసిక ప్రశాంతత కలుగుతుంది.

2 / 6
తుల: దశమాధిపతి చంద్రుడు, ధనాధిపతి కుజుడు పంచమ స్థానంలో కలవడం వల్ల ఆదాయ వృద్ది ప్రయత్నాలు బాగా సక్సెస్ అవుతాయి. మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి నెరవేరే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పడుతుంది. జీవితపరంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా నెరవేరుతుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి.

3 / 6
వృశ్చిక రాశి: శని అస్తమించడం వలన వృశ్చిక రాశి వారికి మంచిగా ఉండనుంది. ఉగాది తర్వాత నుంచి వీరి జీవితం పూర్తిగా మారిపోనుంది.  వీరు ఎక్కకెళ్ళినా అదృష్టం వీరి వెంటే ఉంటుంది. ఇంట్లో వాళ్ళ నుంచి సపోర్ట్ దొరుకుతుంది. అంతేకాకుండా.. విలాసవంతమైన జీవితం కూడా గడుపుతారు.

4 / 6
మకరం: ఈ రాశికి ధన స్థానంలో కుజ, చంద్రుల కలయిక జరగడం, దాన్ని గురువు వీక్షించడం వల్ల ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలన్నీ విజయం సాధిస్తాయి. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ప్రయత్నం చేసినా తప్పకుండా ఫలిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలించి, ఆశించిన విధంగా స్థిరపడడం జరుగుతుంది. విదేశీయానానికి అవకాశాలున్నాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతాయి.

5 / 6
కుంభం: ఈ రాశిలో కుజ చంద్రులు కలవడం, దాన్ని ధన స్థానాధిపతి నవమ దృష్టితో వీక్షించడం వల్ల ఆర్థికంగా జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొత్త జీవన శైలి అలవడుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాబల్యం పెరుగుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.

6 / 6
Follow Us
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ

అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి

లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..

బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..

కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ

సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!

పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు