Pournami Horoscope: పుష్య పౌర్ణమితో నాలుగు యోగాలు.. ఆ రాశుల వారు సంపన్నులయ్యే ఛాన్స్..!
Pushyami Pournami on Jan 03rd: ఈ నెల (జనవరి) 3న మిథున రాశిలో ఉన్న చంద్రుడికి, ధనూ రాశిలో ఉన్న రవికి మధ్య సమ సప్తక దృష్టి ఏర్పడడం వల్ల పౌర్ణమి ఏర్పడింది. ఇక్కడ మరికొన్ని విశేషాలు కూడా చోటు చేసుకోవడం వల్ల ఈ పుష్య పౌర్ణమికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. మిథున రాశిలో చంద్రుడు గురువుతో యుతి చెందడం వల్ల గజకేసరి యోగం, ధనూ రాశిలో ఉన్న కుజుడితో చంద్రుడికి సమ సప్తక దృష్టి ఏర్పడడం వల్ల చంద్ర మంగళ యోగం ఏర్పడ్డాయి. అంతేకాదు, ధనూ రాశిలో రవి, బుధులు కలవడం వల్ల బుధాదిత్య యోగం కూడా ఏర్పడింది. ఎంతో అరుదుగా సంభవించే ఈ నాలుగు యోగాల వల్ల మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులవారు ఉన్నతాధికారులు, సంపన్నులు, ప్రముఖులు అయ్యే అవకాశం ఉంది. 3, 4, 5 తేదీల్లో వీటి ప్రభావం కనిపిస్తుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6