2026లో మకర సంక్రాంతి ఎప్పుడు.. తేదీ, ముహూర్తం , ప్రాముఖ్యత తెలుసుకోండి!
తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ అయిన మకర సంక్రాంతి వచ్చేస్తుంది. రెండు రాష్ట్రాల ప్రజలు ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, రక రకాల పిండి వంటలు, కోడి పందాలతో చాలా ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక హిందూ క్యాలెండర్ ప్రకారం, అత్యంత పవిత్రమైన పండుగలలో ఇదొక్కటి, సూర్యుడు మకర రాశిలోకి సంచరించడాన్ని ఈ పండుగ సూచిస్తుంది. కాగా, ఇప్పుడు మనం సంక్రాంతి పండుగ ఎప్పుడు, తేదీ ముహూర్తం గురించి వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5