AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శక్తివంతమై యుగంలోకి ఎంట్రీ.. ఈ రాశుల వారి లైఫ్ టర్న్ అయినట్లే!

2026 ప్రారంభం అనేది కొందరికి ఎన్నో ఆశలతో మొదలు అవుతుంది. ఈ సంవత్సరం కొంత మంది గత సంవత్సరాల అనుభవాల నుంచి, ఈ సంవత్సరం అన్ని విషయాల్లో గొప్పగా ఉండాలని, తప్పకుండా సక్సెస్ అవ్వాలి అనుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం కొన్ని రాశుల వారికి అత్యంత శక్తిని ఇవ్వబోతుందంట. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jan 03, 2026 | 12:56 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, కలయిక, నక్షత్రాల మార్పు అనేది కామన్.  అయితే 2026లో కొన్ని రాశులు అత్యంత శక్తివంతమైన యుగంలోకి ప్రవేశించే ఛాన్స్ ఉన్నదంట. దీని వలన కొన్ని రాశుల వారికి అన్నివిధాల కలిసి వస్తుంది. అంతే కాకుండా, వీరి లైఫ్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉన్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
సింహ రాశి : సింహ రాశి వారు  ఈ సంవత్సరం ఎక్కువ ప్రేమతో ఉంటారు. స్వచ్చమైన మనసుతో అందరితో ఆనందంగా కలిసి ఉంటారు. పాత బంధాలను కొనసాగించడం, కొత్త బంధాలను ఏర్పరచుకోవడంలో వీరికి మించిన అదృష్ట వంతులు లేరు. వీరు చాలా ప్రత్యేకమైన వారిగా కనిపిస్తారు ఈ సంత్సరం. అన్ని విధాల ఈ రాశి వారికి 2026 కలిసి వస్తుంది.

2 / 5
కన్యా రాశి : కన్యారాశి వారు ఎప్పుడూ తమను తాము అనుమానించుకునే లోపం నుంచి బయటపడతారు. ఎప్పుడూ ఓటములు, సమస్యలే జీవితం కాదు అని విజయం వైపు అడుగులు వేసి, సక్సెస్ అవుతారు. ఈ రాశి వారు గతంలో చేసిన మంచి పనులు వీరికి ఈ సంవత్సరం ఏదో ఒక విధంగా ఉపయోగపడుతాయి. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాల కలిసి వస్తుంది.

3 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం అంతర్దృష్టి కలిగి ఉంటారు. దీని వలన వీరు ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉంటూ, అనేక సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. అంతే కాకుండా ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచుతూ, తమ జీవితంలో ముందుకు సాగుతుంటారు. కొత్త స్నేహితులతో పరిచయాలు పెరుగుతాయి. భావోద్వేగ పరంగా, ఆధ్యాత్మికతవైపు అడుగులు వేస్తారు.  గతంలోని అనుభవాలను మనసులో పెట్టుకొని, ఈ సంవత్సరంలో విజయం కోసం కొత్త వ్యూహాలు రచిస్తారు.

4 / 5
మేష రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశి వారు ఈ సంవత్సరం చాల ధైర్యంగా ముందుకు సాగుతారు. చాలా శక్తిని కలిగి ఉంటారు. ప్రతి బాధ్యతను తమ భుజాలపై వేసుకొని ముందుకు సాగుతారు. కష్టాలను ఎదుర్కోవడం, జీవిత లక్ష్యం వైపు సాగడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. తమ ధైర్యమే వీరికి విజయాలను తీసుకొస్తుంది. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లి, అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు.

5 / 5
ప్రేమజంట దొంగతనాలు.. దేశమంతా పర్యటనలు
ప్రేమజంట దొంగతనాలు.. దేశమంతా పర్యటనలు
బరువు తగ్గే ప్లాన్‌లో ఉన్నారా?.. ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే?

బాబోయ్‌..వీళ్లకు పల్లీలు విషంతో సమానం..తిన్నారంటే అంతే సంగతులు..!

ఇవి తింటే చాలు.. చలికాలంలో బరువు పెరగడం అనే మాటే ఉండదు..

చూపులతో కట్టిపడేస్తోన్న ఫౌజీ బ్యూటీ.. ఇమాన్వీ జబర్దస్త్ ఫోజులు..

మీ జుట్టు విపరీతంగా రాలిపోతోందా..? అయితే, మీకు ఈ లోపమున్నట్టే..!

ప్రతి 3 నెలలకు ఒకసారి మీ ఖాతాలోకి డబ్బు.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో

శీతాకాలంలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారు!

నల్లగా మెరిసే పొడవాటి జుట్టు కోసం మునగాకు..ఇలా వాడితే చాలు..!

బాలుడి కలలోకి వచ్చిన దైవం.. చెప్పినట్లుగా ఆ పుట్టను తవ్వగా..