ఇక కర్ణాటక పీఠంపై సీఎంగా మళ్లీ ‘యడ్యూరప్ప’

కర్నాటకలో దాదాపు మూడు వారాలపాటు కొనసాగిన హైడ్రామాకు తెరపడింది. కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. కాసేపట్లో.. బీజేఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. అనంతరం.. యడ్యూరప్ప.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలతో సమావేశమవుతారు. గవర్నర్ ఆహ్వానించిన తరువాత బీజేపీ.. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముంది. యడ్యూరప్ప నాల్గవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమిత్‌షాకు యడ్యూరప్ప రాసిన సుధీర్గమైన లేఖలో తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఒకే గాటన ఉన్నారని […]

ఇక కర్ణాటక పీఠంపై సీఎంగా మళ్లీ 'యడ్యూరప్ప'
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jul 24, 2019 | 7:49 PM

కర్నాటకలో దాదాపు మూడు వారాలపాటు కొనసాగిన హైడ్రామాకు తెరపడింది. కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. కాసేపట్లో.. బీజేఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. అనంతరం.. యడ్యూరప్ప.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలతో సమావేశమవుతారు. గవర్నర్ ఆహ్వానించిన తరువాత బీజేపీ.. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముంది. యడ్యూరప్ప నాల్గవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమిత్‌షాకు యడ్యూరప్ప రాసిన సుధీర్గమైన లేఖలో తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఒకే గాటన ఉన్నారని ఎవరూ ప్రలోభాలకు తలొగ్గలేదని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో యడ్యూరప్ప తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమావేశయ్యారు. కాగా.. తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను ఆయన మంత్రులుగా తీసుకోవచ్చునని తెలుస్తోంది. రేపు సీఎంతో పాటు వీరు ప్రమాణ స్వీకారం చేయవచ్చునని అధికారిక సమాచారం. అటు.. రెబల్ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంకా ముంబై క్యాంపులోనే రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..