పల్లెటూరి స్టైల్లో నిమ్మకాయ రోటి పచ్చడి ఇలా చేస్తే.. ఆ రుచే వేరబ్బా!
నిమ్మకాయ రోటి పచ్చడి పల్లెటూరిలో ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నోటికి రుచికరంగా ఉంటుంది. పుల్ల పుల్లగా కారంగా భలే రుచిగా ఉంటుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
