పిల్లలు నీరసంగా ఇంటికి వస్తే పల్లెటూరి నాటి డ్రింక్ ఇవ్వండి.. సూపర్ ఎనర్జీ!
Prasanna Yadla
18 June 2026
Pic credit - Pinterest
పిల్లలు నీరసంగా ఇంటికి వస్తే పల్లెటూరి అరటి పండు డ్రై ఫ్రూట్ డ్రింక్ ఇవ్వండి
అరటి డ్రై ఫ్రూట్ డ్రింక్
ముందుగా ఒక పండిన అరటిపండును తీసుకుని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి
అరటిపండు
ఇంకా దీనిలో 10 బాదంపప్పులు, 5 జీడిపప్పులు, 4 ఖర్జూరాలను 15 నిమిషాలు నానబెట్టండి.
బాదంపప్పులు
ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో అరటిపండు ముక్కలు కూడా వేసుకోవాలి.
మిక్సీ జార్
ఇప్పుడు దీనిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌ను కూడా వేసుకుని దీనిలో కలుపుకోవాలి
డ్రై ఫ్రూట్స్
ఇక ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ చల్లటి లేక కొద్దిగా గోరువెచ్చని పాలు కూడా పోసుకోవాలి
గోరువెచ్చని పాలు
ఇప్పుడు దీనిలో ఒక టీస్పూన్ తేనె కానీ బెల్లం పొడి అయినా వేసుకుంటే రుచిగా ఉంటుంది
బెల్లం పొడి
ఇంకా దీనిలో చిటికెడు యాలకుల పొడి, ఇంకా ఇది మెత్తగా అయ్యే వరకు దీనిని మిక్సీ పట్టుకోవాలి
యాలకుల పొడి
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి