AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాసిపెట్టుకోండి.. ఈ రాశుల వారికి తొలి ఏకాదశి తరువాత మహర్దశ పడుతుంది..!

2026లో తొలి ఏకాదశి రోజే అరుదైన ఏర్పడనుంది. ఈ సమయంలో మనిషి జీవితంలో గొప్ప విజయాలు, కీర్తి ప్రతిష్టలు ఇలా ఒకటితో ఆగకుండా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మరి, ఈ ఏడాది ఏయే ఏయే రాశుల వారికి కలిసి రానుందో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jun 19, 2026 | 6:30 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు    ప్రతికూలంగా ఉంటే, మరికొన్ని సార్లు అనుకూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగిన దీని ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఈ యోగం శుభప్రదమైన యోగం. అయితే, 2026లో తొలి ఏకాదశి రోజే ఈ యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో మనిషి జీవితంలో గొప్ప విజయాలు, సిరి సంపదలను, కీర్తి ప్రతిష్టలు ఇలా ఒకటితో ఆగకుండా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మరి, ఈ ఏడాది ఏయే ఏయే రాశుల వారికి కలిసి రానుందో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
ధనస్సు రాశి : కృష్ణుడు అనుగ్రహంతో అన్ని పనులు పనులు పూర్తి చేస్తారు. అతి తక్కువ సమయంలోనే మీరు అనుకున్నవన్ని సాధిస్తారు. వ్యాపారల్లో అధిక లాభాలు వస్తాయి. వీరి వైవాహిక జీవితంలో చిక్కులు  మొత్తం తొలిగిపోతాయి.   పెద్ద గండాల నుంచి మీ ఇంటి సభ్యులందరూ బయట పడతారు. ఇంకా కొన్ని పరిచయాల వలన వీరి జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

3 / 5
కుంభ రాశి : కృష్ణుడు అనుగ్రహంతో అప్పుల మొత్తం క్లియర్ అవుతాయి. త్వరలో వీరి ఇంట్లో శుభాకార్యాలు జరుగుతాయి. ఇంకా జరగవు అనుకున్న పనులు మొత్తం జరుగుతాయి. వీరి వైవాహిక జీవితం కూడా మారుతుంది. పెట్టుబడులు పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. పెట్టిన డబ్బు ఎక్కడికి పోదు. ఈ సమయంలో భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
లైఫ్ సర్టిఫికేట్ పేరుతో రిటైర్డ్ ఉద్యోగికి రూ. 11.69 లక్షలు టోకరా

హౌస్ నుంచి ఆమె అవుట్.!
హౌస్ నుంచి ఆమె అవుట్.!
గదిలో వేసే సీలింగ్ లైట్లు మీనిద్రను ఎలా నాశనం చేస్తున్నాయో తెలుసా

మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా మొబైల్‌ ఫోన్‌!

ధంతేరాస్‌న బంగారం, వెండే కాదు.. ఈ గింజలు కొన్నా అదృష్టమే అదృష్టం

ఫేస్‌వాష్‌ను ఎంత మోతాదులో వాడాలి?ముఖం కడుక్కునే సరైన పద్ధతి ఏంటి?

ఎముకల్లో గుజ్జును పెంచే సూపర్‌ఫుడ్.. నెలకు ఒక్కసారైనా తినండి

అమెరికాలో నార్త్ ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్!

బీహెచ్‌ఈఎల్‌లో 660 ఉద్యోగాలు.. ఐటీఐ అభ్యర్థులకు మంచి అవకాశం!

టీమిండియా @ 300 మ్యాచ్.. ప్రపంచంలోనే తొలి టీంగా రికార్డ్..?