AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maa Inti Bangaram Twitter Review: ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన సమంత సినిమా.. మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Maa Inti Bangaram Twitter Review: ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన సమంత సినిమా.. మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..
Maa Inti Bangaram Movie
Rajeev Rayala
|

Updated on: Jun 19, 2026 | 6:49 AM

Share

స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం, ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్స్ మొదలవ్వడంతో సినిమా చూసిన ప్రేక్షకులు సినిమాపై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. గతంలో సమంతతో ఓ బేబీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన నందిని రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. దాంతో ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా ఇంటి బంగారం సినిమా ప్రీమియర్ షోస్  అమెరికాలో కంప్లీట్ అయ్యాయి. సినిమా చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో సినిమా గురించి ఆసక్తికర పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. సమంత సాలిడ్ హిట్ కొట్టిందని కొందరు ట్వీట్ చేస్తున్నారు. అలాగే మరికొంతమంది సమంత మాస్ యాక్షన్ అదిరిపోయిందని అంటున్నారు. ఇంకొందరు సమంత తన నటనతో కట్టిపడేసింది ప్రశంసలు కురిపిస్తున్నారు.

మా ఇంటి బంగారం ట్విట్టర్ రివ్యూ

మా ఇంటి బంగారం ట్విట్టర్ రివ్యూ 

మా ఇంటి బంగారం ట్విట్టర్ రివ్యూ 

మా ఇంటి బంగారం ట్విట్టర్ రివ్యూ 

మా ఇంటి బంగారం ట్విట్టర్ రివ్యూ 

మా ఇంటి బంగారం ట్విట్టర్ రివ్యూ 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us