రుక్మిణి వసంత్ నవ్వితే కుర్రాళ్లు ఫిదా అవ్వాల్సిందే..
18 June 2026
Pic credit - Instagram
Rajeev
రుక్మిణి వసంత్.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది ఈ ముద్దుగుమ్మ.బీర్బల్ ట్రైలాజీ కేసు 1: ఫైండింగ్ వజ్రముని అనే సినిమాతో అర
ంగేట్రం చేసింది.
ఆతర్వాత ఆమె నటించిన సప్త సాగరాలు దాటి: సైడ్ ఏ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి మంచి హిట్
అయ్యింది.
దాంతో రుక్మిణి వసంత్ మంచి గుర్తింపుతో పాటు క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే
నిఖిల్ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
కానీ ఈ సినిమా ఎప్పుడొచ్చిందో.. ఎప్పుడు పోయిందో కూడా ప్రేక్షకులకు తెలియదు. ఆతర్వాత తెలుగులో సినిమా చేయలేదు.
కన్నడలో వరుసగా సినిమాలు చేసి మెప్పించింది రుక్మిణి. కాంతార 1 సినిమాలో నటించి భారీ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ విడుదలై ఆకట్టుకుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ