AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఏందంటే?

బంగారం కొనే వారికి ఇది అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. అంతర్జాతీయ ఉద్రికత్తల కారణంగా ఇన్నాళ్లుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందం తర్వాత తగ్గుముఖం పట్టాయి. కాబట్టి శక్రవారం తెలుగు రాష్ట్రాల సహా దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దం

Gold Price Today: ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఏందంటే?
Gold Rate Today
Anand T
|

Updated on: Jun 19, 2026 | 7:03 AM

Share

బంగారం కొనే వారికి ఇది అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. అంతర్జాతీయ ఉద్రికత్తల కారణంగా ఇన్నాళ్లుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందం తర్వాత తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ్లటి బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు కనిపించాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.1,49,500 ఉండగా నిన్న ఈ ధర రూ.1,51,090గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే.. 10 గ్రాములు రూ.1,37,040గా ఉండగా నిన్న ఈ ధర రూ.1,38,480 గా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,59,900 గా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్‌లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ1,49,500. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,37,040 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,69,900గా ఉంది.
  • విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,49,500. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,37,040 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,69,900 ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,500. 22 క్యారెట్ల ధర రూ.1,37,040 ఉంది. వెండి కిలో ధర రూ.2,59,900 లుగా ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,500, 22 క్యారెట్ల ధర రూ.1,37,040 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,59,900 లుగా ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,49,650. 22 క్యారెట్ల ధర రూ.1,37,190 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,59,900 ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.152,170, 22 క్యారెట్ల ధర రూ.1,390,490 ఉంది. వెండి కిలో ధర రూ.2,69,900 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల