రక్తం పట్టడానికి, ఉక్కులాంటి ఎముకల కోసం ఈ రాగి వంటకం బెస్ట్.. బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు తినొచ్చు!
రాగి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా దీనిలో శరీరానికి కావల్సిన కాల్షియం, ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అందుకే పాతకాలం నుంచి ఈ రాగితో చేసిన ఆహారాలను తినే వాళ్లు. ఇది శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిదిగా చెబుతున్నారు. మీరు దీనిని బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా ఏ రకంగా అయినా తినొచ్చు. ఈ రాగి రోటీలు మంచి ఎంపిక.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
