చీరలో మెరిసిపోతున్న భాగ్యం.. అందాలతో ఆగం చేస్తుందిగా..

Samatha

18 June 2026

తమిళంలో సినిమాలు చేస్తూ తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ముద్దుగుమ్మ ఐశ్యర్యా రాజేష్. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే.

తమిళ్ సినిమాలు

చాలా తక్కువ సమయంలోనే ఈ నటి తన గుర్తింపును సంపాదించుకుంది. అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది.

తక్కువ సమయం

కోలీవుడ్ బ్యూటీగా ప్రత్యేక స్థానం సంపాదించకున్న ఈ అమ్మడు. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

కోలీవుడ్ నటి

కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కబడ్డీ , వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాలు చేసింది.

కౌసల్య కృష్ణమూర్తి

ఇందులో తన నటనతో ఆకట్టుకున్నప్పటికీ అవి అంతగా హిట్ అందుకోలేకపోయాయి, కానీ వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించింది.

సంక్రాంతికి వస్తున్నాం

ఈ మూవీలో భాగ్యం పాత్రలో ముగ్గురు పిల్లల తల్లి పాత్రలో నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

భాగ్యం పాత్రలో

ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాలో చీరలో ఉన్న అందమైన ఫొటోలు షేర్ చేశాడు.

ఇన్ స్టా

అందులో ఈ చిన్నది బ్యూటిపుల్ లుక్‌లో అదిరిపోయింది. ఇక వీటిని చూసిన వారందరూ క్యూట్, బ్యూటిపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బ్యూటిఫుల్ ఫొటోస్