చీరలో అందంగా సమంత.. ఎంత క్యూట్ ఉందో కదా..

Samatha

18 June 2026

క్రేజీ బ్యూటీ  అందాల చిన్నది సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే, అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

క్రేజీ బ్యూటీ

ఏమాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ఈ అమ్మడు,  మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఏమాయ చేశావే..

ఆ తర్వాత వరసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాన్ని అందుకుంది. స్టార్ హీరోల  సరసన నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది.

స్టార్ హీరోల సరసన

టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. దీంతో కోలీవుడ్, టాలీవుడ్ , మాలీవుడ్ అనే సంబంధం లేకుండా అన్ని భాషల్లో నటించి మెప్పించింది.

లక్కీ హీరోయిన్

ఇక వరస హీరోలతో అందరినీ ఆకట్టుకుంది.  సినిమాల పరంగా కలిసి వచ్చినా ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ పరంగా అనేక సమస్యలు ఎదుర్కొంది.

వరస సినిమాలు

ముఖ్యంగా హీరోతో పెళ్లి ,డివోర్స్, మయోసైటీస్ వ్యాధితో సతమతం అయ్యింది. చాలా సమస్యలు ఎదుర్కొన్న తర్వాత ఈ ముద్దుగుమ్మ దాని నుంచి బయటపడింది..

మయోసైటీస్

ఇక ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోర్‌ను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే సెకండ్ హిన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది.

రాజ్ నిడిమోర్

మా ఇంటి బంగారం సినిమాతో థియేటర్లో సందడి చేయడానికి రెడీ అయ్యింది.   జూన్ 19న ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.

మా ఇంటి బంగారం