తలకాయ కూర కేవలం రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా అత్యుత్తమమైనది. విటమిన్లు, ఖనిజాలతో నిండిన ఈ కూర పోషకాహార లోపాన్ని నివారిస్తుంది. కండరాల బలాన్ని పెంచుతుంది, ఎముకలను దృఢపరుస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది, రక్త ఉత్పత్తిని పెంచి, నొప్పులను తగ్గిస్తుంది.