AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వానల్లో పిల్లల నుండి పెద్దల వరకు శక్తిని ఇచ్చే పాతకాలపు డ్రింక్.. వేడి వేడిగా.. ఇంకా చల్ల చల్లగా తాగొచ్చు

వర్షాకాలంలో మరి చల్లని డ్రింక్స్ తాగిన జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో ఆరోగ్యానికి బలాన్ని ఇచ్చే డ్రింక్స్ తాగడం మంచిది. వాటిలో కొబ్బరి పాల బాద డ్రింక్ కూడా ఒకటి. మీరు దీనిని వేడి వేడిగా తాగొచ్చు లేదంటే కొద్దిగా చల్లగా కూడా తాగొచ్చు. ఇది ఇప్పుడు కన్నా కూడా పాత రోజుల్లో ఎక్కువగా తాగే వాళ్ళు.

Prasanna Yadla
|

Updated on: Jun 19, 2026 | 6:00 AM

Share
వర్షాకాలంలో మరి చల్లని డ్రింక్స్ తాగిన జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో ఆరోగ్యానికి బలాన్ని ఇచ్చే డ్రింక్స్ తాగడం మంచిది.  వాటిలో కొబ్బరి పాల బాద డ్రింక్ కూడా ఒకటి. మీరు దీనిని వేడి వేడిగా తాగొచ్చు లేదంటే కొద్దిగా చల్లగా కూడా తాగొచ్చు.  ఇది ఇప్పుడు కన్నా కూడా పాత రోజుల్లో ఎక్కువగా తాగే వాళ్ళు.  ఈ పాల డ్రింక్ ఒక్కసారి తాగితే అసలు వదలరు. 
ఇంకా చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది శరీరానికి  శక్తిని అందిస్తుంది.

వర్షాకాలంలో మరి చల్లని డ్రింక్స్ తాగిన జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో ఆరోగ్యానికి బలాన్ని ఇచ్చే డ్రింక్స్ తాగడం మంచిది. వాటిలో కొబ్బరి పాల బాద డ్రింక్ కూడా ఒకటి. మీరు దీనిని వేడి వేడిగా తాగొచ్చు లేదంటే కొద్దిగా చల్లగా కూడా తాగొచ్చు. ఇది ఇప్పుడు కన్నా కూడా పాత రోజుల్లో ఎక్కువగా తాగే వాళ్ళు. ఈ పాల డ్రింక్ ఒక్కసారి తాగితే అసలు వదలరు. ఇంకా చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది.

1 / 5

కొబ్బరి పాల బాదం డ్రింక్ కు కావాల్సిన పదార్దాలు : రెండు కప్పుల కొబ్బరి పాలు,  కొద్దిగా కొబ్బరి తురుము, అర కప్పు నీరు, పావు కప్పు బెల్లం తురుము, అర టేబుల్ స్పూన్  యాలకుల పొడి, అర టేబుల్ స్పూన్  మిరియాల పొడి, 10 జీడిపప్పు లు, 10 బాదంపప్పులు, ఒక టేబుల్ స్పూన్  కుంకుమపువ్వును తీసుకోవాలి.

2 / 5

కొబ్బరి పాల బాదం డ్రింక్ తయారి విధానం : ముందుగా కొబ్బరి తురుములో కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసి దానిని మిక్సీలో రెండు సార్లు గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడపోసుకుని, దాని నుంచి కొంచం చిక్కటి కొబ్బరి పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే, దీనితోనే ఈ రెసిపిని తయారు చేస్తాము ఇదే మెయిన్. కొంచం జాగ్రత్తగా కొబ్బరి పాలను తీసుకోవాలి.

3 / 5

కొబ్బరి పాల బాదం డ్రింక్  తయారి విధానం స్టెప్ - 1:  ఒకసారి కొబ్బరి ముద్ద నుంచి తీసిన పాలను విడిగా పెట్టుకోవాలి. ఇంకోసారి  కప్పు నీళ్ళు వేసి మళ్లీ గ్రైండ్ చేసి  ఇంకోసారి కూడా దీని నుంచి పాలను తీసుకోవాలి.  రెండోసారి తీసుకున్న కొబ్బరి  పాలలో కొద్దిగా బెల్లం వేసి  వాటిని బాగా మరిగించుకోవాలి . ఇంకా ఈ బెల్లం మొత్తం కరిగిన పోయిన తర్వాత  అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి కలపండి.

4 / 5
స్టవ్‌ను మీడియం మంట మీద ఉంచి కనీసం 5 నిమిషాల పాటు వీటిని బాగా ఉడికించి బాదం పొడిని వేసుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, దీని నుంచి  చిక్కటి కొబ్బరి పాలు తీసుకుని దానిలో  వేయించిన జీడిపప్పు, బాదంపప్పులు కూడా వేసి మిక్స్ అయ్యేలా దీనిని బాగా కలుపుకోవాలి.  ఇంకా  వేడి వేడిగా కప్పుల్లో పోసి సర్వ్ చేయండి. చల్లగా తాగాలనుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్ చేయండి.

5 / 5
Follow Us
కార్తీక మాసంలో చన్నీటి స్నానం, ఉపవాసం చేయలేకపోతున్నారా?...

'రామాయణ' సినిమా ప్రదర్శనను నిలిపేయాలి..హిందూ జాగృతి సమితి డిమాండ్

తల్లితోపాటు నిద్రిస్తున్న చిన్నారులను కాటేసిన పాము..

రాత్రిపూట పీడకలలు వస్తున్నాయా? నిద్రపోయే ముందు ఈ పనులు చేయండి!

తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవం: భక్తులకు గుడ్ న్యూస్.. భరణి దీపం

18 ఫోర్లు, 3 సిక్సర్లు.. 44 బంతుల్లో తుఫాన్ సెంచరీ..

నీకెన్ని.. నాకెన్ని..? క్యూసెక్కుల లెక్కల్లోనే సీఎంల బిజీబిజీ..

ఆ నటుడితో వర్క్ చేయడం ఒక పీడకల.. మాట్లాడే పద్ధతి కూడా తెలియదు

ఒక్క గ్లాస్ పోస్తే.. ఎండిపోతున్న తులసమ్మ గుబురుగా, పచ్చగా

తుఫాన్ ఎఫెక్ట్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..