అబ్బాయిలు మటన్లో ఆ పార్ట్ సూప్ తాగితే.. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది 

Prasanna Yadla

 17 June  2026

Pic credit - Pinterest

సండే వస్తే  చాలు ఏదొక నాన్  వెజ్ తెచ్చుకుని తింటారు. వాటిలో మటన్ పక్కా ఉంటుంది.

మటన్ 

అయితే, అబ్బాయిలు మటన్ పాయ సూప్ తాగితే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. 

మటన్ పాయ సూప్ 

ఎందుకంటే ఈ సూప్‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇప్పటివరకు వరకు తాగని వారు దీనిని తాగండి

చేపలు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి

ఈ పాయ సూప్ శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో ఇది సహాయపడుతుంది.

 కావాల్సిన శక్తి

ఇంకా ఎముకలు, కీళ్ల ఆరోగ్యానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది 

కీళ్ల ఆరోగ్యానికి కూడా

ముఖ్యంగా, ఈ పాయ సూప్ ను వానా కాలంలో  శరీరానికి వెచ్చగా ఉంచడంలో ఉపయోగపడుతుంది  

  శరీరానికి వెచ్చగా

అనారోగ్యంతో ఉన్న  రోగులు కోలుకునే సమయంలో ఈ పాయ సూప్  పోషకాహారంగా తీసుకుంటారు.

అనారోగ్యంతో ఉన్న రోగులకు బెస్ట్

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్