రోగ నిరోధక శక్తి పెంచే క్యారెట్ ఇడ్లీ.. వారంలో ఎన్ని సార్లు తినాలంటే?
Prasanna Yadla
18 June 2026
Pic credit - Pinterest
వారంలో మూడు సార్లు క్యారెట్ ఇడ్లీ తింటే మంచి పోషకాలు లభిస్తాయి . దీనిని ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే ఎన్నో లాభాలు
క్యారెట్ ఇడ్లీ
క్యారెట్‌లో ఉండే విటమిన్ A కంటికి ఎంతో మేలు చేస్తుంది ఇంకా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది
విటమిన్ A
శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందించే అవసరమైన పోషకాలను ఇది అందిస్తుంది.
రోగ నిరోధక శక్తి
అలాగే దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది తింటే జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది.
అరటి డ్రై ఫ్రూట్ డ్రింక్
పిల్లలు నీరసంగా ఇంటికి వస్తే పల్లెటూరి అరటి పండు డ్రై ఫ్రూట్ డ్రింక్ ఇవ్వండి
ఫైబర్
ఇంకా ఈ క్యారెట్ ఇడ్లీల్లో పిల్లలకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు దొరుకుతాయి
విటమిన్లు, ఖనిజాలు
ఇంకా దీనిలో తక్కువ కేలరీలు ఉండటంతో బరువు నియంత్రణకు కూడా ఇది సహాయపడుతుంది.
బరువు నియంత్రణ
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)