AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుండ చికెన్ ఇలా చేస్తే.. ఒక్క ముక్క కూడా వదలకుండా మొత్తం లాగించేస్తారు

కుండ చికెన్ అంటే మట్టి కుండలో చేస్తారు. ఇలా చేస్తే రుచికరంగా ఉంటుంది. మ్యారినేట్ చికెన్ ముక్కలు, పెరుగును కుండలో వేసి తయారు చేస్తారు. ఒక్క ముక్క కూడా వదలకుండా మొత్తం లాగించేస్తారు. మరి, ఇంకెందుకు లేట్ కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 25, 2026 | 9:25 PM

Share
కావాల్సిన పదార్ధాలు : కుండ ఒకటి, చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొత్తిమీరను తీసుకోవాలి.

1 / 5
ముందుగా  చికెన్‌ను తీసుకుని శుభ్రంగా కడిగి డానికి అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు పెరుగు, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు,  మసాలా పొడులు వేసి 2 గంటల పాటు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి.

2 / 5
కుండ కొత్తది అయితే రుచికరంగా ఉంటుంది. అయితే, దానిలో ముందుగా  నూనె  వేసి శుభ్రం చేసి  వాడాలి.

3 / 5
చికెన్: ఆదివారం వస్తే చాలు చికెన్ లేనిదే ముద్ద దిగదు. వీటిని తినడం కొంతవరకు మంచిది కానీ, నష్టాలు కూడా ఉన్నాయి. మసాలా ఫుడ్స్ ఎక్కువగా తినడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని అంటున్నారు.

4 / 5
మట్టి కుండలో ఏ కూర అయినా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మట్టి వాసన వస్తుంది అలాగే మంచి రుచిని కూడా ఇస్తుంది. ఈ కుండ చికెన్‌ను సాధారణంగా అన్నంతో కానీ  రోటీలతో కానీ రుచిగా ఉంటుంది.

5 / 5
Follow Us