అమ్మాయిలూ.. పీరియడ్స్ సమయంలో వీటిని తింటే ఆ నొప్పులన్ని మాయం
Prasanna Yadla
25 February 2026
Pic credit - Pixabay
పీరియడ్స్ టైంలో అమ్మాయిలూ నీరసంగా అవుతారు. అలాంటి వారు తగిన ఫుడ్స్ తీసుకపోతే ఇంకా వీక్ అయిపోతారు.
పీరియడ్స్
మీరు తీసుకునే ఫుడ్స్ కూడా మంచివి అయ్యి ఉండాలి లేదంటే ఆ సమయంలో వచ్చే నొప్పులు ఇంకా ఎక్కువవుతాయి.
ఫుడ్స్
కొంతమందికి నడుమ నొప్పి కూడా వస్తుంది. మరి కొందరికి తలనొప్పి కూడా వస్తుంది. దీని వలన శరీరలో శక్తి మొత్తం తగ్గిపోతుంది.
పీరియడ్స్
ఈ సమయంలో అమ్మాయిలు రక్తం కోల్పోయి నీరసించిపోతారు. ఇంకా హార్మోన్స్ లో మార్పులు కూడా వస్తాయి. కాబట్టి ఫ్రూట్స్, ఉప్పు తక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి.
పోషకాహారం
బీట్ రూట్ జ్యూస్ తాగితే యాక్టీవ్ గా ఉంటారు. అలాగే, శరీరంలో రోగ నిరోధక శక్తీ కూడా పెరుగుతుంది.
బీట్ రూట్ జ్యూస్
పీరియడ్స్ వచ్చిన రోజూ నుంచి అయిపోయే వరకు వీటిని తింటూనే ఉండాలి. అప్పుడే మీరు ఉల్లాసంగా ఉంటారు.
క్యారెట్
అవకాడో తింటే కళ్ళు తిరగకుండా ఉంటాయి. ఇది శరీరానికి అధిక బలాన్ని ఇస్తుంది శక్తిని కోల్పోనివ్వదు.
అవకాడో
చాలా మంది ఇలాంటి సమయంలో ఏం తినకుండా ఉంటారు. అలాంటి వారు గ్రీన్ ఆపిల్స్ తింటే ఆకలిని పెంచుతుంది.
గ్రీన్ ఆపిల్స్
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా