వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ప్రియా రామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ సినీ నటి ప్రియా రామన్ బీజేపీలో చేరారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో.. ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రియా రామన్ మాట్లాడుతూ.. సమాజసేవ చేసేందుకే తను రాజకీయాల్లోకి వచ్చానని.. పదవులు తనకు ముఖ్యం కాదని, పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని తెలిపారు. అలాగే.. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై కూడా ఆమె ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. రోజా, తాను మంచి స్నేహితులమే కానీ.. పోటీ దారులం కాదని […]

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ప్రియా రామన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2019 | 5:47 PM

ప్రముఖ సినీ నటి ప్రియా రామన్ బీజేపీలో చేరారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో.. ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రియా రామన్ మాట్లాడుతూ.. సమాజసేవ చేసేందుకే తను రాజకీయాల్లోకి వచ్చానని.. పదవులు తనకు ముఖ్యం కాదని, పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని తెలిపారు. అలాగే.. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై కూడా ఆమె ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. రోజా, తాను మంచి స్నేహితులమే కానీ.. పోటీ దారులం కాదని చెప్పారు. అలాగే.. ఏపీ రాజకీయాల గురించి మాట్లాడాలని ప్రశ్నించగా.. ఈ అంశంపై ఇప్పుడే తానేమీ మాట్లాడలేనని చెప్పారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!