‘నాట్స్’ మహిళల పోటీలు

డాలస్‌లో మహిళా క్రీడాకారుల కోసం టోర్నమెంట్ నిర్వహించారు. మే 24,25,26లో అర్వింగ్ కన్వెన్షన్ సెంటర్‌లో నాట్స్ సంబరాలను పురస్కరించుకుని ఈ పోటీలు ఏర్పాటు చేశారు. ఖోఖో, టెన్నికాయిట్, త్రోబాల్ పోటీల్లో వందకు పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నాట్స్, టాంటెక్స్ వాలంటీర్లు చూపిన చొరవకు మహిళలు అభినందనలు తెలిపారు. 

  • Ravi Kiran
  • Publish Date - 8:35 am, Wed, 8 May 19
'నాట్స్' మహిళల పోటీలు