ఏపీ సచివాలయంలో చంద్రబాబు ఫొటోలు తొలగింపు..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సచివాలయంలో ఐదు బ్లాకుల్లోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఫొటోలను, నేమ్ ప్లేట్‌ను సాధారణ పరిపాలనా శాఖ అధికారులు తొలగించారు. అలాగే.. మంత్రుల పేషీలను జీఏడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంత్రుల పేషీలో సిబ్బందిని సొంత శాఖలకు తరలించారు. కొత్త మంత్రులు రాగానే పేషీలు అధికారులు సన్నద్ధం చేశారు. కాగా.. ఈ నెల 30న వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలోని జరగనుంది. ఈ కార్యక్రమానికి పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు […]

ఏపీ సచివాలయంలో చంద్రబాబు ఫొటోలు తొలగింపు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 28, 2019 | 9:57 AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సచివాలయంలో ఐదు బ్లాకుల్లోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఫొటోలను, నేమ్ ప్లేట్‌ను సాధారణ పరిపాలనా శాఖ అధికారులు తొలగించారు. అలాగే.. మంత్రుల పేషీలను జీఏడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంత్రుల పేషీలో సిబ్బందిని సొంత శాఖలకు తరలించారు. కొత్త మంత్రులు రాగానే పేషీలు అధికారులు సన్నద్ధం చేశారు. కాగా.. ఈ నెల 30న వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలోని జరగనుంది. ఈ కార్యక్రమానికి పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు.