AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్లౌడ్ నుంచి కలుపు వరకు.. సర్జరీ నుంచి సెక్యూరిటీ వరకు.. AI ఉద్యోగాలు తీస్తుందా? సృష్టిస్తుందా?

నెక్ట్స్.. 3-5 ఇయర్స్‌లో 20 లక్షల కొత్త ఏఐ ఉద్యోగాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు తీస్తుందా, సృష్టిస్తుందా అనే ప్రశ్నకు ఇదే సమాధానం. ఏఐ మనుషులను భర్తీ చేయదు. కానీ, ఏఐ తెలిసిన వ్యక్తులు ఇతరుల కంటే వేగంగా ఎదుగుతారని మాత్రం క్లియర్‌గా చెప్పొచ్చు. ఏఐ సమిట్‌లో ప్రపంచ దిగ్గజాలు చెప్పింది కూడా ఇదే. ఈ దిగ్గజాలే మరికొన్ని ఇంట్రస్టింగ్ స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. 'తమ కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఇండియానే డెస్టినేషన్' అని మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్, వరల్డ్‌ క్లాస్ ఏఐ కంపెనీ నెక్ట్స్ భారత్ నుంచే రాబోతోందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఏఐ నుంచి వచ్చే సవాళ్లను పరిష్కరించేది భారతే మాత్రమేనని ఆంథ్రోపిక్ సీఈవో అమోడెయ్, భారత్ మాత్రమే తమకు అత్యంత కీలకమైన 'ఏఐ హబ్' అని ఇండియన్ ఎకానమీ కంటే పెద్దదైన ఎన్వీడియా కంపెనీ.. భారత్‌ను పొగుడుతూ చెప్పారు. డీకోడ్ చేస్తే.. దీని వెనక పెద్ద స్టోరీనే కనిపిస్తుంది.

క్లౌడ్ నుంచి కలుపు వరకు.. సర్జరీ నుంచి సెక్యూరిటీ వరకు.. AI ఉద్యోగాలు తీస్తుందా? సృష్టిస్తుందా?
India Ai Impact Summit 2026
Balaraju Goud
|

Updated on: Feb 20, 2026 | 9:50 PM

Share

‘ఏఐ మీ ఉద్యోగాన్ని తీసేయదు.. ఏఐ తెలిసిన వ్యక్తి ఏఐ తెలియని వ్యక్తి ఉద్యోగాన్ని తీసేస్తాడు’.. ఇదీ ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమిట్ ఇచ్చిన సందేశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై సమిట్ అనగానే సాఫ్ట్‌వేర్ సెక్టార్ గురించే అనుకుంటారు. కాదు. సాఫ్ట్‌వేర్ నుంచి సెక్యూరిటీ గార్డుల వరకు.. అన్నింటికీ ఏఐని ఎలా వాడొచ్చో చూపించిందీ సమిట్. ‘పుచ్చూ’ పేరుతో టీసీఎస్ తన క్రియేటివిటీని చూపింది. Puchu.. నేమ్ డిఫరెంట్‌గా ఉంది కదా. బట్.. ఫ్యూచర్‌లో సెక్యూరిటీ గార్డులను రీప్లేస్ చేయగలదు. పహారా కాయడం నుంచి గ్యాస్ లీకేజీల వరకు అన్నిటినీ పసిగట్టి నేరుగా యజమానికే రిపోర్ట్ చేస్తుంది. ఇన్నోవేషన్‌లో భాగంగా చేతులు సృష్టించారు. మామూలు చేతులు కావు. శరీరాన్ని స్కాన్ చేసి చిన్న జబ్బు నుంచి క్యాన్సర్ వరకు ఒంట్లో ఏముందనే రిపోర్ట్‌ను నిమిషాల్లోనే చేతిలో పెడుతుంది. డయాగ్నోస్టిక్ సెంటర్స్‌కు కచ్చితంగా పోటీయే ఇది. చివరికి క్రికెట్‌లోకి కూడా ఏఐ వచ్చేసింది. బ్యాటింగ్ ఆర్ బౌలింగ్‌ స్టైల్‌ను ఫ్రేమ్-బై-ఫ్రేమ్ పరిశీలించి, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో వెంటనే చూపిస్తుంది. ఇది ఒక ప్రొఫెషనల్ కోచ్ ఇచ్చే సలహాల కంటే కచ్చితంగా ఉంటుంది. సో, గల్లీ క్రికెట్‌లో కూడా ఇంటర్నేషనల్ రేంజ్ కోచెస్ రాబోతున్నారు. సో, ఇది చేయగలదు, అది చేయలేదనేదేం లేదు. ఏఐ అన్నింట్లోకీ రాబోతోంది. అన్నట్టు వ్యవసాయంలో కూడా. జస్ట్.. ఒక ఆకును ఫోన్‌తో స్కాన్ చేస్తే చాలు.. ఆ పంటకు ఏ చీడ...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, శుభవార్తల జోరు!
రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, శుభవార్తల జోరు!
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?