సిద్దిపేట అందాలు చూడతరమా.. పరవశిస్తున్న ప్రకృతి అందాలను పోస్ట్ చేసిన మంత్రిహరీష్ రావు.. చిత్రాలు
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రకృతి పరవశించిపోతోంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా చల్లటి వాతవరణం నెలకొంది. చిన్న చిన్న జల్లులతో ప్రకృతి రమణీయత వికసిస్తోంది.