బంతి పూలతోటలో ముద్దబంతిలా.. గ్లామర్‌తో చంపేస్తున్న యూట్యూబ్ స్టార్
యూట్యూబ్ స్టార్ అనన్య శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. 30 వెడ్స్ 21 అనే వెబ్ సిరీస్‌తో ఈ ముద్దుగుమ్మ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా సింపుల్ లుక్‌లో తన క్యూట్‌నెస్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5