అయోధ్య బాలరాముని ఖ్యాతిని విదేశాలకు విస్తరింపజేసిన VHP.. హిందువుల కోసం ప్రతిష్ఠాత్మక కార్యక్రమం..

అయోధ్య బాలరాముని శోభను భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా విస్తరింపజేస్తున్నారు. ఈ మహాయజ్ఙంలో విశ్వహిందూ పరిషత్ కీలక భూమిక పోషిస్తోంది. అమెరికా, కెనడాకు చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు శ్రీరాముని రథయాత్రను ఘనంగా నిర్వహించేందుకు సంకల్పించారు.

|

Updated on: Mar 27, 2024 | 5:54 PM

1 / 6
వీరి నేతృత్వంలో ఉత్తర అమెరికాలోని హిందూ డయాస్పోరా అనే ప్రాంతంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక కీలకమైన ఘట్టాన్ని ఆవిష్కరించారు. బాల రామునికి సంబంధిచిన చిత్రపటాన్ని ప్రత్యేక పూజలతో ఏర్పాటు చేసిన కలశాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు.

2 / 6
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఐక్యత, భక్తి విశ్వాసం, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. యునైటెడ్ స్టేట్స్, కెనడాలో నివసించే హిందూ భక్తులను ఐక్యం చేసుకుంటూ వీరందరిలో భక్తిభావాన్ని నింపుకుంటూ ఈ యాత్ర సాగింది.

3 / 6
భారతదేశానికి దూరంగా నివసిస్తున్న హిందువుల మధ్య  సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం కోసం ఈ ప్రత్యేక సమ్మేళనాన్ని విశ్వహిందూ పరిషత్ భుజానికెత్తుకుంది. మార్చి 25న, ఈ యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు.

4 / 6
ఈ ఆధ్యాత్మిక, భక్తిభావంతో కూడిన ప్రయాణంలో ఇండియానా-సౌత్ బెండ్‌లోని ఒక ఆలయాన్ని, మిచిగాన్‌లోని ఏడు ఆలయాలను.. ఓహియో ప్రాంతంలోని బౌలింగ్ గ్రీన్‌ దుర్గా ఆలయాన్ని సందర్శించుకుంటూ సాగింది. ప్రవాస భారతీయ హిందువులలో మతపరమైన భావాన్ని కలిగించడానికి ప్రయత్నించారు ఈ సంస్థ ప్రతినిధులు.

5 / 6
భారతదేశంలోని అయోధ్య లాంటి పుణ్య పవిత్ర స్థలాలను సందర్శించనప్పటికీ, ఈ కార్యక్రమం ద్వారా అంతకు సమానమైన సాంత్వన, ఆధ్యాత్మిక చింతన చేకూరిందని అందులో పాల్గొన్న భారతీయులు తెలిపారు.

6 / 6
Follow us