సోమాలియాలో సింగర అంటే సమోసాను నిషేధించారు. తమ దేశంలో సమోసాలను తయారు చేయడం, తినడం, విక్రయించడాన్ని నిషేధిస్తున్నట్లు సున్నీ ఇస్లామిక్ మిలటరీ, రాజకీయ పార్టీ అయిన అల్ షబాబ్ గ్రూప్ ప్రకటించింది. మోసా ఉన్న ఆకారమే సోమాలియా దేశానికి అభ్యంతరకం అంట. సమోసా ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది.. సమోసా ట్రయాంగిల్ షేప్ ..క్రైస్తవుల పవిత్ర చిహ్నాలు అని.. తమ సోమాలియా ఇస్లామిక్ మతానికి విరుద్ధంగా ఉందని నమ్ముతారు.