చలికాలంలో ఫిట్‌గా ఉండాలంటే ఇలా చెయ్యండి.!

TV9 Telugu

23 November 2024

గెలుపు గుర్రం మీద పందం కాయడం తెలివిమంతులు చేసేపని.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఇదే చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మస్క్ అండగా నిలిచాడు. ఎన్నికల సందర్భంగా ట్రంప్ కోసం మస్క్ భారీగా విరాళాలు కూడా ఇచ్చారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంతో మస్క్ దశ తిరిగిపోయింది. ఆయన సంపద భారీగా పెరుగుతోంది.

ట్రంప్‌తో మస్క్‌కి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. వచ్చే జనవరిలో ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కాక ఆయన టీమ్‌లో మస్క్ కీ రోల్ ప్లే చేయనున్నాడు.

ఫలితంగా మస్క్ సంపద రాకెట్ వేగంతో పైపైకి దూసుకుపోతోంది. నికర సంపద 334.3 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఆయన ప్రపంచ కుబేరుడిగా చరిత్ర సృష్టించాడు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు తర్వాత మస్క్‌కు చెందిన టెస్లా స్టాక్ ఏకంగా 40 శాతం పెరిగింది.