Afghanistan: సైనికులకు మద్ధతుగా తుపాకీలు చేతపట్టిన ఆఫ్ఘాన్ మహిళలు.. దేశం కోసం పోరాటం..
సహానానికి మారుపేరుగా ఉండే మహిళలు ఒక్కసారిగా తుపాకీలు చేతపట్టుకున్నారు. తాలిబన్ల నుంచి తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం పోరాటడం చేస్తామంటూ జవాన్లకు మద్ధతుగా నిలిచారు ఆఫ్ఘానిస్తాన్ మహిళలు ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.