World: ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు చేసే దేశాలు ఏవో తెలుసా..

సమ్మర్ వస్తే చాలు కూలర్ లు ఫ్యాన్స్ లు ఏసీలు అంటూ ప్రజలు వెతుకుంటూ వెళ్లి సేదతీరుతుంటారు. సూర్యుడి తాపం కాస్త ఎక్కువైతేనే మనం మండే ఎండలు అంటూ ఇల్లు వదిలి బయటకురాము.

|

Updated on: Jul 05, 2021 | 9:26 PM

సమ్మర్ వస్తే చాలు కూలర్ లు ఫ్యాన్స్ లు ఏసీలు అంటూ ప్రజలు వెతుకుంటూ వెళ్లి సేదతీరుతుంటారు. సూర్యుడి తాపం కాస్త ఎక్కువైతేనే మనం మండే ఎండలు అంటూ ఇల్లు వదిలి బయటకురాము. అలాంటిది ప్రపంచంలోని అనేక దేశాలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతూ ఉంటాయి. వందలాది మంది ప్రజలు ఉష్ణోగ్రతను తట్టుకోలేక పిట్టలా రాలిపోతుంటారు. 

1 / 6
జూన్ 25 నుండి కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో 486 మంది మరణించారు. ఈ ప్రావిన్స్‌లో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. 

2 / 6
జూలై 1 న ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 43.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది జూలై 2012 నుండి అత్యధికం. పాకిస్థాన్‌లోని జాకబాబాద్‌లో జూలై 1 న 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

3 / 6
కువైట్ లోని నువైసిబ్, కెనడా లోని వాంకోవర్, అమెరికా లోని పోర్ట్ ల్యాండ్, పాకిస్తాన్ లోని జాకబాబాద్, భారతదేశం లోని ఢిల్లీ , ఇరాన్ లోని ఒమిడియే అలాగే మధ్యప్రాచ్యంలోని అనేక నగరాలు ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదవుతూ ఉంటాయి. 

4 / 6
కెనడాలోని వాంకోవర్ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పట్టణం లైటన్ జూన్ 29 న 49.6 ° C ఉష్ణోగ్రత నమోదు చేసింది. ఇది మొత్తం కెనడాలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత

5 / 6
యుఎస్ రాష్ట్రం ఒరెగాన్లో ఉన్న పోర్ట్ ల్యాండ్ నగరం ఇప్పటివరకు అత్యధిక ఉష్ణోగ్రత 46.6. C గా నమోదైంది.  అంతకుముందు 1965 లో, 41.6 ° C ఉష్ణోగ్రత నమోదైంది. 

6 / 6
Follow us