25 December 2024
తెలుగులో చేసింది 3 సినిమాలే.. ఈ హీరోయిన్ ఆస్తులు రూ.33 కోట్లు..
Rajitha Chanti
Pic credit - Instagram
నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
తెలుగులో ఈ వయ్యారి చేసింది కేవలం మూడు సినిమాలే. కానీ ఇప్పటివరకు ఆమె ఆస్తులు రూ.33 కోట్లకు పైగానే.
ఆ బ్యూటీ మరెవరో కాదు.. సీతారామం సినిమాతో టాలీవుడ్ అడియన్స్ హృదయాలు దొచుకున్న బీటౌన్ బ్యూటీ మృణాల్.
సీతారామం తర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇందులో నాని జోడిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.
వరుసగా రెండు సినిమాలతో హిట్టు కొట్టి స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ మెప్పించలేదు
దీంతో బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన మృణాల్.. ఇప్పుడు అడివి శేష్ సరసన డెకాయిట్ చిత్రంలో నటిస్తుంది. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ ఆస్తులు రూ.33 కోట్లకు పైగానే ఉన్నాయట. షాపింగ్ మాల్స్, బ్రాండ్స్ ద్వారా సంపాదిస్తుంది.
అంతేకాకుండా.. మృణాల్ వద్ద రూ.30 లక్షల విలువైన టయోటా ఫార్చ్యునర్, 45 లక్షల హోండా అకార్డ్, Mercedes-Benz S-క్లాస్ ఉన్నాయట.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్