AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green peas : చలికాలంలో పచ్చి బఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే..

చలికాలంలో మార్కెట్‌లో ఎటు చూసినా తాజాగా పండ్లు, కూరగాయలే కనిపిస్తుంటాయి. అలాగే, సీజనల్‌గా వచ్చే కొన్ని కూరగాయాలు కూడా శీతాకాలంలోనే విరివిగా లభిస్తాయి. అందులో ఒకటి పచ్చి బఠాణీలు. ఈ సమయంలో పచ్చి బఠాణీలు ఎక్కువగా లభిస్తాయి. అందుకే చాలా మంది వీటితో రకరకాల వంటకాలు చేసుకుని తింటుంటారు. పచ్చి బఠాణీలు వంటలకు రుచిని పెంచుతాయి. అలాగే, చాలా మంది వీటిని పచ్చిగా కూడా తినడానికి ఇష్టపడతారు. అసలు పచ్చి బఠానీలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Dec 25, 2024 | 4:32 PM

Share
Green Peas

Green Peas

1 / 5
పచ్చి బఠానీలలో అవసరమైన కెరోటినాయిడ్లు లుటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఈ పోషకాలు కంటిశుక్లం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి. పచ్చి బఠానీలలో ఎ, బి, సి, ఇ, కె వంటి అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఇందులో జింక్, పొటాషియం, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి.

2 / 5
పచ్చి బఠానీలు పీచుతో నిండిన ఆహారం. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పచ్చి బఠానీలలో కౌమెస్ట్రాల్ అనే పోషకం ఉంటుంది. ఇది కడుపు క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా పచ్చి బఠానీలను తినవచ్చు. పచ్చి బఠానీలు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి.

3 / 5
పచ్చి బఠాణీలు తీసుకోవటం వల్ల శరీరానికి త్వరగా శక్తిని ఇస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇది మధుమేహం, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పచ్చి బఠానీలను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
పచ్చి బఠాణీలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తుంది. బరువు తగ్గడానికి కూడా పచ్చి బఠానీలు బెస్ట్ ఆప్షన్. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మీ కడుపు నిండడమే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

5 / 5
Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?

మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!

ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?

తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?

టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన

రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల

ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!

బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!

మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..

పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!