సాధారణంగా పడే ఉపగ్రహంతో పోలిస్తే ఈ విధంగా ప్లాన్ చేయడం వల్ల అనేక రకాల ప్రమాదాలు తగ్గుతాయని ఏజెన్సీ పేర్కొంది. ఈ విధంగా ప్రమాదాలు 42 రెట్లు తగ్గుతాయి. 1360 కిలోల బరువున్న భారత ఉపగ్రహం ఏయోలస్‌ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2018లో ప్రయోగించింది. భూమి, ఇతర గ్రహాల చుట్టూ గాలి వేగాన్ని కొలవడం దీని లక్ష్యం. వాతావరణ సమాచారాన్ని అందించే ముఖ్యమైన గ్రహాలలో ఇది ఒకటి.