Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Redmi 12 5G: రెడ్‌మీ 12 వచ్చేస్తోంది.. రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. రెడ్‌మీ 12 పేరుతో బడ్జెట్‌ ధరలో 5జీకి సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. ఆగస్టు 1న మార్కెట్లోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: Jul 27, 2023 | 4:53 PM

రెడ్‌మీ 12 5జీ స్మార్ట్‌ఫోన్‌ను 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్‌256జీబీ స్టోరేజ్‌ వేరియంట్స్‌లో తీసుకురానున్నారు. బేస్‌ వేరియంట్ ధర రూ. 9,999 కాగా హైఎండ్‌ మోడల్‌ రూ.13,999గా ఉండనున్నట్లు సమాచారం.

1 / 5
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.79 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 1080 X 2400 పిక్సెల్ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

2 / 5
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ మీడియా టెక్‌ హీలియో జీ88 12ఎన్‌ఎమ్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు.

4 / 5
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 18 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారు. అలాగే డ్యూయల్‌ బ్యాండ్ వైఫై, బ్లూటూత్‌, జీపీఎస్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.

5 / 5
Follow us