శ్రీ విశ్వ వసు నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఆదాయం ఎక్కువ,రాజపూజ్యం ఉందంటే?
మేష రాశి వారికి శ్రీ విశ్వ వసు నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ రచన ఆదాయం రెండు, వ్యయం 14, రాజపూజ్యం ఐదు, అవమానం ఏడు. వృషభ రాశి వారికి శ్రీ విశ్వ వసు నామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం ఐదు, రాజపూజ్యం ఒకటి, అవమానం మూడు. మిధున రాశి వారికి శ్రీ విశ్వ వసు నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ రచన ఆదాయం 14, వ్యయం రెండు, రాజపూజ్యం నాలుగు, అవమానం మూడు. కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వ వసు నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ రచన ఆదాయం ఎనిమిది, వ్యయం రెండు, రాజపూజ్యం ఏడు, అవమానం మూడు.
సింహ రాశి వారికి శ్రీ విశ్వ వసు నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ రచన ఆదాయం 11, వ్యయం రెండు, రాజపూజ్యం ఏడు, అవమానం మూడు. కన్యా రాశి వారికి శ్రీ విశ్వ వసు నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ రచన ఆదాయం 14, వ్యయం రెండు, రాజపూజ్యం ఆరు, అవమానం తొమ్మిది. తులా రాశి వారికి శ్రీ విశ్వ వసు నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ రచన ఆదాయం 11, వ్యయం ఐదు, రాజపూజ్యం రెండు, అవమానం రెండు. వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వ వసు నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ రచన ఆదాయం రెండు, వ్యయం 14, రాజపూజ్యం ఐదు, అవమానం రెండు. ధనుస్సు రాశి వారికి శ్రీ విశ్వ వసు నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ రచన ఆదాయం ఐదు, వ్యయం ఐదు, రాజపూజ్యం ఒకటి, అవమానం ఐదు. మకర రాశి వారికి శ్రీ విశ్వ వసు నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ రచన ఆదాయం ఎనిమిది, వ్యయం 14, రాజపూజ్యం నాలుగు, అవమానం ఐదు. కుంభ రాశి వారికి చిలకమర్తి పంచాంగ రచన ఆదాయం ఎనిమిది, వ్యయం 14, రాజపూజ్యం ఏడు, అవమానం ఐదు. ఆఖరి రాశి అయినటువంటి మీన రాశికి చిలకమర్తి పంచాంగ రచన శ్రీ విశ్వ వసు నామ సంవత్సరంలో ఆదాయం ఐదు, వ్యయం ఐదు, రాజపూజ్యం మూడు, అవమానం ఒకటి.
మరిన్ని వీడియోల కోసం :
ఉగాది పంచాంగం 2025 : సింహ రాశివారి ఫలితాలు! వీడియో
ఉగాది పంచాంగం 2025 : మిథున రాశివారి ఫలితాలు! వీడియో
ఉగాది పంచాంగం 2025 : వృషభ రాశి వారి ఫలితాలు ఇవే!
ఉగాది పంచాంగం 2025 : మేషరాశివారి ఉగాది రాశిఫలాలు.. కాస్త కష్టకాలమే!