అబ్బా ఏం అందంరా బాబు.. సూటు,బూటులో దిశా పటాని గ్లామర్ ట్రీట్!
బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ, యూత్ క్రష్ దిశాపటాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్య ఈ చిన్నది వరసగా ఫొటో షూట్స్ చేస్తూ తన అందచందాలతో గత్తర లేపుతోంది. తన వయ్యారంగా ఫొటోలకు ఫోజులిస్తూ.. డిఫరెంట్ స్టైలిష్‌లుక్‌లో దర్శనం ఇస్తుంది. మొన్న ఐపీఎల్‌లో క్రిస్టల్స్ తో తయారు చేయబడిన పొట్టిదుస్తుల్లో కనిపించిగా, నిన్న బ్లాక్ అండ్ సిల్వర్ కలర్‌లో తన అందాలతో మతిపొగొట్టింది, నేడు ఏకంగా సూటు,బూటులో దర్శనం ఇచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5